Home » photogallery » movies » HAPPY BIRTHDAY LADY SUPER STAR VIJAYASHANTI DO YOU KNOW ABOUT HER FILM CAREER TA

HBD Vijayashanti: హ్యాపీ బర్త్ డే లేడి అమితాబ్ విజయశాంతి.. సినీ ఇండస్ట్రీలో సరిలేరు నీకెవ్వరు..

Happy Birthday Lady Super Star VijayaShanti | విజయశాంతి తెలుగు చిత్రసీమకు లేడీ సూపర్ స్టార్. తన యాక్షన్‌తో  స్ట్రీట్ ఫైటర్ అవతారమెత్తిన మగరాయుడు. భారత నారిగా తన కర్తవ్యం నెరవెర్చిన పెంకిపెళ్లాం కూడా. గ్లామర్ కి గ్రామర్ నేర్పిన లేడీబాస్. ఒసేయ్ రాములమ్మ గా దుర్మార్గులను ప్రతిఘటించిన అరుణ కిరణం. తన నటనతో ఒక హిస్టరిని క్రియేట్ చేసిన ఆ పేరు విజయశాంతి. లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా న్యూస్ 18 స్పెషల్..