Home » photogallery » movies »

HAPPY BIRTHDAY KRITI SANON DO YOU KNOW ABOUT HER CINE JOURNEY FROM TOLLYWOOD TO BOLLYWOOD TA

HBD Kriti Sanon: మహేష్ బాబు ‘నేనొక్కడినే’ నుంచి ప్రభాస్ ‘ఆదిపురుష్’ వరకు దూకుడు మీదున్న కృతి సనన్..

Happy Birthday Kriti Sanon : కృతి సనన్.. ఆమె మె మొదట తెలుగులో మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన థ్రిల్లర్ వ‌న్..నేనొక్క‌డినే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది.ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలోొ విఫలమైంది. ఇపుడు మరోసారి ప్రభాస్.. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’తో మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది.