Home » photogallery » movies »

HAPPY BIRTHDAY KRISHNA VAMSI HIS FILM CAREER TURN THIS TOP FILMS TA

HBD Krishna Vamsi: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కెరీర్‌ను ఛేంజ్ చేసిన సినిమాలు ఇవే..

Happy Birthday Krishna Vamsi | సమాజంలో జరిగే వాస్తవిక సంఘటనలే.. ఆయన సినిమాల్లో ప్రధాన కథా వస్తువు. లవ్ స్టోరీ అయినా,  ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అయినా, మహిళ ప్రధాన చిత్రాలైనా, దేశభక్తి సినిమాలైనా ఆయనకు కొట్టిన పిండి. సినిమా ఏదైనా తన చిత్రాల్లో ఏదో ఒక మెసేజ్ ఉండేలా జాగ్రత్త తీసుకునే అరుదైన దర్శకుల్లో కృష్ణవంశీ ఒకడు. నేడు ఆయన బర్త్ డే సందర్భంగా ఆయన సినీ ప్రస్థానంలోని కొని కీలక ఘట్టాలు..