Home » photogallery » movies »

HAPPY BIRTHDAY KRISH JAGARLAMUDI DO YOU KNOW ABOUT HIS FILM JOURNEY TA

HBD Krish Jagarlamudi : హ్యాపీ బ‌ర్త్ డే క్రిష్ జాగర్లమూడి.. ఆ తరహా సినిమాలే అత‌డి గ‌మ్యం..

Happy Birthday Krish Jagarlamudi | గంగి గోవు పాలు గరిటడైనను చాలు అంటూ.. చేసింది కొన్ని సినిమాలైనా. అందులో క‌మ‌ర్షియ‌ల్ విజ‌యం సాధించింది ఒకటి రెండు సినిమాలు మాత్రమే. కానీ ఆయ‌న‌కంటే ఏదో తెలియ‌ని అభిమానం. అత‌డి సినిమా వ‌స్తుందంటే క‌చ్చితంగా బాగుంటుంద‌నే ఓ న‌మ్మ‌కం.. చాలా త‌క్కువ సినిమాల‌తోనే ఇది సాధించిన ద‌ర్శ‌కుడు క్రిష్.. క్రిష్ జాగ‌ర్ల‌మూడి. తెలుగులో దాసరి, విశ్వనాథ్,బాపు తరహా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్.