HBD Koratala Siva: హ్యాపీ బర్త్ డే కొరటాల శివ.. టాలీవుడ్‌లో అపజయం ఎరగని దర్శక ఆచార్య..

Happy Birthday Dirctor Koratala Siva | తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా కొరటాల శివది ప్రత్యేక స్థానం ఉంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల శివ అంతకు ముందు కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా మాటల రచయతగా పనిచేసారు. ఇక ‘మిర్చి’ సినిమా తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఇపుడు చిరంజీవి, రామ్ చరణ్‌లతో ‘ఆచార్య’ మూవీతో పలకరించనున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో మరోసారి బాక్సాఫీస్ రిపేర్లు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ రోజు కొరటాల శివ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈయన సినీ ప్రస్థానంపై చిన్న ఫోకస్..