హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

HBD Koratala Siva : ఒక్క యేడాదిలోనే పూర్తిగా మారిపోయిన కొరటాల శివ కెరీర్..

HBD Koratala Siva : ఒక్క యేడాదిలోనే పూర్తిగా మారిపోయిన కొరటాల శివ కెరీర్..

Happy Birthday Dirctor Koratala Siva | తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా కొరటాల శివది ప్రత్యేక స్థానం ఉంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల శివ అంతకు ముందు కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా మాటల రచయతగా పనిచేసారు. ఇక ‘మిర్చి’ సినిమా తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఇపుడు చిరంజీవి, రామ్ చరణ్‌లతో ‘ఆచార్య’ మూవీతో తొలిసారి అపజయం అంటే ఏమిటో చవిచూసారు. ప్రస్తుతం ఈయన ఎన్టీఆర్‌ 30వ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రిపేర్లు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ రోజు కొరటాల శివ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈయన సినీ ప్రస్థానంపై చిన్న ఫోకస్.. 

Top Stories