Happy Birthday Kiara Advani : మత్తెక్కించే కియారా అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

Kiara Advani : కియారా అద్వానీ.. మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది..ఈ భామ. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హోదా సంపాదించుకుంది.