HBD Khushbu Sundar : హీరోయిన్ కుష్బూ సుందర్ గురించి ఈ విషయాలు తెలుసా..

Happy Birthday Khushbu: బాల నటిగా సినీ రంగంలోకి ప్రవేశించి ఆ తర్వాత వెంకటేష్ హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కలియుగ పాండవులు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తమిళులు ఆరాధ్యనటిగా గుడి కట్టించుకునే స్థాయికి ఎదిగింది. ఈ రోజు ఈమె 51వ పడిలోకి అడుగుపెట్టింది.