హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

HBD Kartikeya : హ్యాపీ బర్త్ డే కార్తికేయ.. హీరో నుంచి విలన్ వరకు డిఫరెంట్ షేడ్స్‌లో అలరిస్తోన్ననటుడు..

HBD Kartikeya : హ్యాపీ బర్త్ డే కార్తికేయ.. హీరో నుంచి విలన్ వరకు డిఫరెంట్ షేడ్స్‌లో అలరిస్తోన్ననటుడు..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ‘ప్రేమతో మీ కార్తీక్’ సినిమాతో పరిచయమైన కార్తికేయ గుమ్మకొండ (Karthikeya Gummakonda).. ఆ తర్వాత అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘RX100’ మూవీతో ఓవర్ నైట్ పాపులర్ అయ్యాడు. ఈ రోజు కార్తికేయ పుట్టినరోజు.