HBD Kajol : ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆర్ఆర్ఆర్ హీరో భార్య కాజోల్ దేవ్‌గణ్ గురించి ఈ నిజాలు తెలుసా..

Happy Birthday Kajol | బాలీవుడ్ కథానాయిక కాజోల్ దేవ్‌గణ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా కథానాయికగా అలరిస్తూనే ఉంది.