హీరో షారుఖ్ ఖాన్‌తో సిల్వర్ స్క్రీన్ పై బెస్ట్ జోడి అనిపించుకుంది కాజోల్. వీళ్ల కలయికలో వచ్చిన ‘బాజీఘర్’, ‘కరణ్ అర్జున్’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాలున్నాయి. అందులో ‘డీడీఎల్’ సినిమా భారతీయ సినీ చరిత్రలో సరికొత్త సంచలనం సృష్టించింది. ఈ చిత్రం ముంబాయిలోని మరాఠా మందిర్‌లో దాదాపు 20 ఏళ్లకు పైగా నడిచి రికార్డు క్రియేట్ చేసింది. (Twitter/Photo)