Kajal Aggarwal : అందాల చందమామ కాజల్ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ మొదలై 16 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. పోయిన సంవత్సరం తన ప్రియుడు గౌతమ్‌ను పెళ్లి చేసుకుంది. కాగా కాజల్ ఈరోజు తన 35వ బర్త్ డేను జరుపుకుంటోంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమె విషెస్ తెలుపుతున్నారు. Kajal aggerwal Photo : Instagram