HBD Jr NTR: ఎన్టీఆర్ నట ప్రస్థానంలో కీలక ఘట్టాలు.. 20 యేళ్ల కెరీర్‌లో ఎన్నో వైవిధ్య పాత్రలు..

Happy Birthday Jr NTR | చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోగా.. యంగ్ టైగర్‌గా దమ్ము చూపుతూ దుమ్ము లేపుతున్నాడు ఎన్టీఆర్. నేటి యంగ్ హీరోల్లో యాక్టింగ్, డైలాగ్, డాన్సుల్లో ‘అదుర్స్’ అనిసిస్తున్నాడు. ఊసరవెల్లిలా డిఫరెంట్ కేరెక్టర్లలో యాక్ట్ చేస్తూ ఆడియన్స్ పల్స్ క్యాచ్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. నేడు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే.