Home » photogallery » movies »

HAPPY BIRTHDAY JR NTR NANDAMURI TARAKA RAMA RAO FROM RRR TO RRR NTR CINE CAREER JOURNEY TA

HBD Jr NTR : హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్.. రామాయణం టూ ఆర్ఆర్ఆర్ వరకు తారక్ నట ప్రస్థానం..

Happy Birthday Jr NTR | చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోగా.. యంగ్ టైగర్‌గా దమ్ము చూపుతూ దుమ్ము లేపుతున్నాడు ఎన్టీఆర్. నేటి యంగ్ హీరోల్లో యాక్టింగ్, డైలాగ్, డాన్సుల్లో ‘అదుర్స్’ అనిసిస్తున్నాడు. ఊసరవెల్లిలా డిఫరెంట్ కేరెక్టర్లలో యాక్ట్ చేస్తూ ఆడియన్స్ పల్స్ క్యాచ్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. రామాయణం సినిమాలో రాముడిగా కెరీర్ మొదలు పెట్టి.. ఆర్ఆర్ఆర్‌లో భీముడుగా తనకు తానే సాటి అనిపించుకున్నారు. నేడు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన సినీ కెరీర్ పై స్పెషల్ ఫోకస్..