Home » photogallery » movies » HAPPY BIRTHDAY JANHVI KAPOOR HOT PHOTOS OF SRIDEVI DAUGHTER BS

Happy Birthday Janhvi | శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హాట్ ఫొటోస్..

Happy Birthday Janhvi Kapoor : జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది.