Home » photogallery » movies »

HAPPY BIRTHDAY ICON STAR ALLU ARJUN HIS CINE JOURNEY FROM GANGOTHRI TO PUSHPA TA

HBD Allu Arjun: గంగోత్రి నుంచి పుష్ప వరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినీ ప్రస్థానం..

Happy Birthday Allu Arjun | మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి టాప్ హీరో లిస్ట్‌లోకి వెళ్లిపోయాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సూపర్ ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో.. వరుస హిట్స్‌తో ఇండస్ట్రీలోకి తనకంటూ ఓ ఐడెంటీటి క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాకుండా.. డ్యాన్స్‌, స్టైలిష్‌లుక్‌తో యూత్ ఐకాన్‌గా నిలిచాడు.. నేడు ఫుట్టినరోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..