Happy Birthday Huma Qureshi : ఈ రజనీకాంత్ భామ అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

Huma Qureshi : రజినీకాంత్-రంజిత్ కాంబినేషన్‌లో 'కాలా'..చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హుమా ఖురేషి.. రజనీకాంత్ లవ్ ఇంట్రెస్ట్‌గా చేసింది. అంతేకాదు హుమా.. హిందీలో పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. కాగా ఈరోజు తన 35వ పుట్టినరోజు జరుపుకుంటోంది.