Hero karthi: నేడు హీరో కార్తీ పుట్టినరోజు.. ఈ హీరో గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

Hero karthi: తమిళ సినీ నటుడు కార్తీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సూర్య తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అన్నను మించిన హీరోగా ఎదిగాడు. తమిళ్ లో మాత్రమే కాదు.. తెలుగులోనూ ఊహించని స్థాయిలో అభిమానులను పోగుచేసుకున్నాడు. అయన తమిళంలో నటించగా తెలుగులోను భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక అలాంటి అభిమానం సంపాదించుకున్న కార్తీక్ శివకుమార్ పుట్టినరోజు నేడు.