Home » photogallery » movies »

HAPPY BIRTHDAY HANSIKA MOTWANI SHE IS GOING TO MARRIAGE VERY SOON TA

HBD Hansika : హ్యాపీ బర్త్ డే హన్సిక.. నెక్ట్ బర్త్ డేకు శ్రీమతిగా పలకరించనున్న బొద్దుగుమ్మ..

Happy Birthday Hansika Motwani : హ‌న్సిక‌.. ఈ పేరు త‌లుచుకోగానే బొద్దు అందాల‌తో క‌ళ్ల‌ముందుకు ఆమె అలా వ‌చ్చేస్తుంది. ఈ బొద్దందాల‌తోనే ఇండ‌స్ట్రీని షేక్ చేస్తుంది హ‌న్సిక‌. త‌మిళ‌నాట అయితే ఈమెకు ఏకంగా గ‌డి కూడా క‌ట్టేసారు అభిమానులు.ఈ రోజు హన్సిక తన 33వ పుట్టినరోజును జరుపుకుంటోంది.