Home » photogallery » movies »

HAPPY BIRTHDAY GHATTAMANENI NAMRATA WIFE OF SUPER STAR MAHESH BABU DUE YOU KNOW FACTS ABOUT HER FAMILY AND PERSONLA DETAILS TA

HBD Namrata Ghattamaneni : మహేష్ బాబు సతీమణి నమ్రత ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసా..

Happy Birthday Namrata Shirodkar Ghattamaneni | ఈ రోజు నమ్రత ఘట్టమనేని.. 50వ పుట్టినరోజు జరుపుకుంటోంది. సినిమాల్లో రాకముందు.. మోడలింగ్‌లో అడుగుపెట్టింది. అలా 1993లో నమ్రత మిస్ ఇండియా, మిస్ ఏషియా పసిఫిక్‌గా  ఎంపికైంది. ఆ తర్వాత పలు  ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మహేష్ బాబు, కృష్ణ హీరోలుగా తెరకెక్కిన ‘వంశీ’ సినిమాతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..