HAPPY BIRTHDAY GENELIA THESE ARE THE QUALITIES OF GENELIA TA
HBDGenelia: ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బొమ్మరిల్లు ఫేమ్ జెనిలియా..
HBDGenilia: జెనీలియాకు ఒకప్పుడు తెలుగులో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్. ఈ రోజు ఈ భామ పుట్టినరోజు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఈ భామ త్వరలో సెకండ్ ఇన్నింగ్స్‌కు రెడీ అవుతోంది.
ఈ రోజు జెనీలియా డిసౌజా దేశ్‌ముఖ్ పుట్టిన రోజు. (Twitter/Photos)
2/ 15
హిందీ మూవీ ‘తుజే మేరీ కసమ్’ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన జెనీలియా డిసౌజా దేశ్‌ముఖ్ (Twitter/Photos)
3/ 15
ఈ సినిమా తెలుగులో తరుణ్ హీరోగా తెరకెక్కిన ‘నువ్వే కావాలి’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఇందులో జెనీలియా డిసౌజా దేశ్‌ముఖ్ ముఖ్యపాత్రలో నటించింది.(Twitter/Photos)
4/ 15
తన తొలి చిత్ర కథానాయకుడు రితేజ్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న జెనీలియా (Twitter/Photo)
5/ 15
తమిళంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాయ్స్’ మూవీతో దక్షిణాదిన అడుగుపెట్టింది జెనీలియా. (Twitter/Photo)
6/ 15
తెలుగులో సుమంత్ హీరోగా తెరకెక్కిన ‘సత్యం’ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన జెనీలియా (Twitter/Photo)
7/ 15
శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెడీ’ మూవీతో హీరోయిన్గా స్టార్ హీరోయిన్గా గుర్తింపు (Twitter/Photo)
8/ 15
బొమ్మరిల్లు సినిమాలోని హాసిని పాత్రతో ప్రత్యేక గుర్తింపు (Twitter/Photo)
9/ 15
తెలుగులో అప్పటి యంగ్ హీరోల సరసన నటించిన జెనీలియా డిసౌజా దేశ్‌ముఖ్ (Twitter/Photos)
10/ 15
హీరోయిన్గా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే తన తోటి నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహా మాడిన జెనీలియా డిసౌజా (Twitter/Photos)
11/ 15
పెళ్లై ఇద్దరు పిల్లలున్న జెనీలియా డిసౌజా దేశ్‌ముఖ్ త్వరలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉంది. (Twitter/Photos)
12/ 15
ఎన్టీఆర్,త్రివిక్రమ్ సినిమాలో జెనీలియా డిసౌజా దేశ్‌ముఖ్ ముఖ్యపాత్రలో నటించనున్నట్టు సమాచారం. (Twitter/Photos)
13/ 15
చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్‌లో యాక్ట్ చేయనున్న జెనీలియా డిసౌజా దేశ్‌ముఖ్ (Twitter/Photos)