Happy Birthday Genelia : జెనీలియాకు ఆమె భర్తకు మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా.. షాక్ అవ్వాల్సిందే..

Happy Birthday Genelia : తెలుగు, తమిళ ప్రేక్షకులను తనదైన అందచందాలతో అలరించిన క్యూట్ బ్యూటీ జెనిలియా. తమిళ సినిమా బాయ్స్‌తో తెలుగు తమిళ తెరకు పరిచయమైన ముంబై ముద్దుగుమ్మ.