Genelia Deshmukh: జెనీలియా బాయ్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగులో సత్యం సినిమాతో టాలీవుడ్ సినిమాకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత దాదాపు అందరి కుర్ర హీరోయిన్స్‌తో నటించి అదరగొట్టింది. సిద్దార్ధ్‌తో బొమ్మరిల్లు ఆమె కెరీర్లోనే మైలు రాయిగా నిలిచింది. ఈరోజు జెనీలియా తన 34వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె చేసిన బెస్ట్ రోల్స్, బెస్ట్ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం.. Photo : Twitter