Happy Birthday Harish Shankar | హరీష్ శంకర్ టాలీవుడ్ దర్శకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రీమేక్ సినిమాలను హ్యాండిల్ చేయడంలో హరీష్ శంకర్ ది ప్రత్యేక శైలి. సినిమా ఏదైనా దాన్ని తనదైన నేటివిటీ ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించడంలో హరీష్ శంకర్ ది డిఫరెంట్ శైలి. ఈ రోజు దర్శకుడు హరీష్ శంకర్ పుట్టినరోజు. (Twitter/Photo)