Home » photogallery » movies »

HAPPY BIRTHDAY COMPLETE ACTOR MOHANLAL DO YOU KNOW ABOUT HIS FACTS ABOUT MALLUWOOD SUPER STAR TA

HBD Mohanlal: విలక్షణ నటుడు మోహన్‌లాల్ పుట్టినరోజు నేడు.. ఈయన గురించి ఈ నిజాలు తెలుసా..

Happy Birthday Mohanlal | భారతదేశం గర్వించదగ్గ నటుల్లో మోహన్ లాల్‌కు సెపరేట్ ప్లేస్ వుంది. ఒక వైపు ఆయన సొంత భాషలో కమర్షియల్ సినిమాల్లో యాక్ట్ చేస్తూనే...మరోవైపు కళాత్మక సినిమాలతో ఆయనలో ఉన్న నటున్ని ఎలివేట్ చేసుకుంటూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎదిగారు. నేడు ఈ మహానటుడి పుట్టినరోజు.