ఛార్మీ నిర్మాతగా ప్రస్తుతం లైగర్ అనే సినిమా వస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్నారు. టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డిజాస్టర్ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్లో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్లో ‘లైగర్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. 1987 మే 17న హైదాబాద్కు చెందిన పంజాబీ ఫ్యామిలీలో జన్మించిన ఛార్మి కౌర్. Photo : Instagram
లైగర్ అంటే సింహం, పులికి పుట్టిన జంతువును లైగర్ అని పిలుస్తారు. తెలుగు, హిందీతో పాటు మిగతా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి ఈ సినిమాకు రూ. 200 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఛార్మీ 14 ఏళ్ల వయసులో ‘నీ తోడు కావాలి’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. Photo : Instagram
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమాతో పాటు ‘జ్యోతి లక్ష్మి’ సినిమాల్లో నటించిన ఛార్మి కౌర్.మొత్తంగా హీరోయిన్గా పీక్ స్టేజ్లో ఉండగానే నిర్మాతగా మారి.. కథానాయిక పాత్రలకు స్వస్తి చెప్పిన ఛార్మి కౌర్. ప్రస్తుతం టాలీవుడ్ సక్సెస్పుల్ నిర్మాతగా రాణిస్తోన్న ఛార్మి కౌర్. ( Charmy Kaur)