నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). వీళ్ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘అఖండ’ మూవీ హాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఈ డిజిటల్ యుగంలో ఒక సినిమా వంద రోజులు నడవడం అనేది ఒక రికార్డు అని చెప్పాలి. (Twitter/Photo)