Home » photogallery » movies » HAPPY BIRTHDAY BOLLYWOOD HEROIN ANUSHKA SHARMA TA

HBD Anushka Sharma: ఇంతకీ అనుష్క శర్మకు ఇది ఎన్నో బర్త్ డే తెలుసా..

Anushka sharma | పెళ్లి తర్వాత హీరోయిన్‌గా కెరీర్ ఎండ్ అవుతుందని అందరు అనుకుంటున్నారు. కానీ అనుష్క శర్మ విషయంలో అది తప్పని ఋజువు అయింది. పెళ్లి తర్వాత కూడా ఈ భామ వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు ఒకవైపు సినిమాలకు సమయం కేటాయిస్తూనే..భర్తకు చేదోడు వాదోడుగా నిలస్తూ ఆదర్శ పత్ని అనిపించుకోంటుంది. ఈ రోజు అనుష్క శర్మ 32వ పుట్టినరోజు జరుపుకుంటోంది.