HBD Sunny Deol : బాలీవుడ్ యాక్షన్ కింగ్ సన్ని డియోల్ గురించి ఈ విషయాలు తెలుసా..

Happy Birthday Sunny Deol : బాలీవుడ్‌లో మాస్ యాక్షన్ సినిమాలకు అతనే కేరాఫ్ అడ్రస్. అతను డైలాగు చెబితే థియేటర్స్ దద్దరిల్సాందే. బీటౌన్‌లో ఒకప్పుడు నంబర్ వన్ హీరోగా ఒక వెలుగు వెలిగిన ఆ హీరోనే సన్నిడియోల్. ఈ రోజు ఈ బాలీవుడ్ యాక్షన్ కింగ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..