Home » photogallery » movies »

HAPPY BIRTHDAY BEFORE POWER STAR PAWAN KALYAN VAKEEL SAAB MOVIE THESE TOLLYWOOD HEROES PLAYED LAWYER CHARECTERS IN FILMS TA

HBDPSPK Vakeel Saab: పవన్ కళ్యాణ్ కంటే ముందు వకీల్ సాబ్ పాత్రలో నటించిన హీరోలు వీళ్లే..

Happy Birthday Power Star Pawan Kalyan Vakeel Saab | ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు.ఈ రోజు పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ లుక్‌ను రిలీజ్ చేసారు. ‘వకీల్ సాబ్’ టైటిల్‌ను బట్టే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కంటే ముందు చాలా మంది తెలుగు హీరోలు లాయర్ మరియు జడ్జ్ పాత్రల్లో నటించి మెప్పించారు. అలా వకీల్ సాబ్‌ పాత్రల్లో నటించిన మిగతా టాలీవుడ్ హీరోలు ఎవరురున్నారో మీరు ఓ లుక్కేండి..