Home » photogallery » movies »

HAPPY BIRTHDAY APSARA TOLLYWOOD BEAUTY APSARA RANI HOT PHOTOS SK

Apsara Rani: హ్యాపీ బర్త్‌డే అప్సర రాణి.. వింటర్‌లో హీట్ పెంచే హాట్ ఫొటోలు

Apsara Rani: అంకిత మహారాణా.. ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ అప్సర రాణిగా సినీ ప్రియులకు సుపరిచతం. 4 లెటర్స్, ఊలాలా ఊలాలా సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. కానీ ఆర్జీవీ 'థ్రిల్లర్' మూవీలో నటించి కుర్రకారులో గుండెల్లో సెగలు రేపింది అప్సర. రవితేజ 'క్రాక్' మూవీలో ఐటమ్ సాంగ్‌లోనూ అందాలు ఆరబోసింది. ఇవాళ అప్సర బర్త్ డే. ఈ సందర్భంగా ఈ బోల్డ్ బ్యూటీ హట్ ఫొటోలు మీ కోసం..