Happy Birthday Anushka Shetty : అనుష్క శెట్టిని ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా...

Anushka Shetty : సూపర్ నుంచి సింగం దాకా.. అరుంధతి నుంచి రుద్రమ దేవి దాకా.. ఏ క్యారెక్టరయినా.. పర్ఫెక్ట్ గా నటించే హీరోయిన్ ఎవరంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు అనుష్క శెట్టిదే.  ఈ రోజు ఈ వెండితెర జేజమ్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెనట ప్రస్థానంపై చిన్నఫోకస్..