Happy Birthday Ananya Nagalla : అనన్య నాగల్ల బర్త్ డే వేడుకలు.. ఫ్రెండ్స్ సమక్షంలో సంబరాలు..

Ananya Nagalla : అనన్య నాగల్ల తెలుగులో చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత క‌థ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మ‌ల్లేశం' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది.