బన్నీ బర్త్డే సందర్భంగా ఆయన సినిమాకి సంబంధించిన పోస్టర్ని మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.. ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ పోస్టర్లో ICON అని ఉండి.. కింద కనబడుట లేదు అని క్యాప్షన్ ఉంది. అందులో ‘హ్యాపీ బర్త్డే AA’ అని కూడా ఉంది. దీంతో సినిమా పేరు ICON అయి ఉంటుందని అంతా భావిస్తున్నారు.