Home » photogallery » movies »

HAPPY BIRTHDAY ALLARI NARESH TOLLYWOOD COMEDY STAR DO YOU KNOW FACTS ABOUT THIS HERO TA

Allari Naresh: అల్లరి నరేష్ టాలీవుడ్ కామెడీకి కేరాఫ్ అడ్రస్.. హీరోగా 20 యేళ్ల ప్రస్థానం..

HBD Allari Naresh| అల్లరి నరేష్..హాస్య చిత్రాల హీరోగా అల్లరి చేయడంలో సీమటపాకాయ్. మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కితకితలు పెట్టడంలో ఫిట్టింగ్ మాస్టార్. తన నవ్వులతో ఆడియన్స్‌కు మడతకాజా తినిపించడంలో సీమశాస్త్రీ. గోపీ అంటూ గోడమీదపిల్లిలా నవ్వులు కురిపించిన..బెట్టింగ్ బంగార్రాజుగా వీక్షకులను సరదాగా కాసేపు నవ్వించిన అతనికే చెల్లింది. గత కొన్నేళ్లుగా తెలుగు కామేడీ సినిమాలకు అతనే కేరాఫ్ అడ్రస్‌గా మారారు.ఈ రోజు అల్లరి నరేష్ పుట్టినరోజు.