Happy Birthday Alia Bhatt: ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్ గురించి ఈ నిజాలు తెలుసా..

Happy Birthday Alia Bhatt | ఆలియా భట్.. తండ్రి మహేష్ భట్ వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయిన తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మెప్పిస్తోంది. ఆమె నటించిన మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', ఆ తర్వాత 'డియర్ జిందగీ, 'హైవే', 'రాజీ' మొదలగు సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా.. ఈ భామ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRRలో సీత పాత్రలో అలరించనుంది.