HBD Akhil: అఖిల్ కంటే ముందు సీక్రెట్ ఏజెంట్ తరహా జేమ్స్‌బాండ్ పాత్రల్లో అలరించిన తెలుగు హీరోలు..

Akhil Akkineni As Agent | అక్కినేని అఖిల్ ఇపుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాలో అఖిల్ జేమ్స్ బాండ్ తరహా స్పై క్యారెక్టర్‌లో కనిపించున్నాడు.