Home » photogallery » movies »

HAPPY BIRTHDAY ADAH SHARMA PURI JAGANNADH HEART ATTACK FAME DO YOU KNOW FACTS ABOUT HER FILM AND PERSONAL CAREER TA

HBD Adah Sharma : హార్ట్ ఎటాక్ భామ అదా శర్మ గురించి ఎవరి తెలియని షాకింగ్ నిజాలు..

Happy Birthday Adah Sharma : అదా శర్మ టాలీవుడ్ మరియు బాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. అదా ఎక్కువగా తను చేసిన సినిమాల కంటే గ్లామర్ షోతోనే ఎక్కువగా పాపులర్ అయింది. వరుస సినిమాలు చేస్తూనే గ్లామర్‌తో ప్రేక్షకులను ఫిదా చేయడం అదా స్టైల్. ఈ రోజు ఈ అమ్మడి పుట్టినరోజు.