Happy Birthday Adah Sharma: హ్యాపీ బర్త్ డే అదా శర్మ.. హార్ట్ ఎటాక్ భామకు ఇది ఎన్నో పుట్టినరోజు తెలుసా..

Happy Birthday Adah Sharma : హర్ట్ అటాక్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం, క్షణం, కల్కి సినిమాల్లో నటించింది. అందాలు ఆరబోసినా ఈ బ్యూటీకి తెలుగులో కలిసి రాలేదు. దీంతో హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. పలు చిత్రాల్లో నటిస్తూ, హాట్.. హాట్.. ఫోటో షూట్లతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా టవల్‌‌తో దర్శనమిచ్చి మరోసారి ప్రేక్షకుల మతి పోగుడుతోంది.