Home » photogallery » movies »

HAPPY BIRTHDAY ABHISHEK BACHCHAN AISHWARYA RAI DAUGHTER AARADHYA TA

HBDAaradhya:నేడు 9వ యేట అడుగుపెట్టిన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ ముద్దుల తనయ ఆరాధ్య..

Happy Birthday Aaradhya | ఈ రోజు బాలీవుడ్ లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ మనవరాలు.. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ముద్దుల తనయ ఆరాధ్య బచ్చన్ పుట్టినరోజు. నేడు 9వ వసంతంలోకి అడుగుపెట్టిన స్టార్ కిడ్. ఈ పాపకు సంబందించిన కొన్ని విశేషాలు..