NTR | HBD Abhay Ram : ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్‌ క్యూట్ పిక్స్..

NTR | HBD Abhay Ram : నందమూరి తారక రామారావు లక్ష్మి ప్రణతిలా మొదటి సంతానం అభయ్ రామ్ ఈరోజు తన ఏడవ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు. అభయ్ రామ్, భార్గవ్ రామ్. కాగా అభయ్ రామ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు.