HAPPY BIRTHDAY AATHMIKA DO YOU KNOW ABOUT HER KOLLYWOOD BEAUTY SECRETS TA
Happy Birthday Aathmika: కోలీవుడ్‌లో జోరు చూపిస్తోన్న ఆత్మిక గురించి ఈ నిజాలు తెలుసా..
Happy Birthday Aathmika : మోడలింగ్ కెరీర్ నుంచీ తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఆత్మిక. పాతికేళ్ల ఈ బ్యూటీ... ఎత్తు తక్కువగా (5ft 4in) ఉండటంతో ఎక్కువ ఆఫర్లు దక్కుతున్నాయి. అందానికి తోడు... చక్కగా నటించడం, అభినయం ప్రదర్శించడం ప్లస్ పాయింట్స్. మొదట్లో టీవీలో యాడ్స్, కొన్ని షోలకు హోస్ట్‌గా కూడా చేసిన ఆత్మిక... మ్యాజిక్ లాంటి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసింది.
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జోరు చూపిస్తోన్న ఆత్మిక పుట్టినరోజు నేడు. (Instagram/Photo)
2/ 197
1993 ఫిబ్రవరి 9న తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన ఆత్మిక. (Instagram/Photo)
3/ 197
Aathmika : మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఆత్మిక. (Instagram/Photo)
4/ 197
పాతికేళ్ల ఈ బ్యూటీ... ఎత్తు తక్కువగా (5ft 4in) ఉండటంతో ఎక్కువ ఆఫర్లు దక్కుతున్నాయి. (credit - insta - iamaathmika)
5/ 197
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ప్రభాస్, మహేష్ బాబు, సుదీప్ వంటి ఒకరిద్దరు తప్పించి మిగతా హీరోలు.. పెద్ద హైట్ కాదు.. కాబట్టి ఈ భామకు ఆఫర్లు మీద ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. (credit - insta - iamaathmika)
6/ 197
అందానికి తోడు... చక్కగా నటించడం, అభినయం ప్రదర్శించడం ప్లస్ పాయింట్స్. (Instagram/Photo)
7/ 197
తమిళంలో ఈమె మొదటి సినిమా హిప్ హాప్ తమిళ ఆది నటించిన ‘మీసయ మురుగ్గు’ తొలి సినిమా. (Instagram/Photo)
8/ 197
గతేడాది హార్ట్ ఎటాక్‌తో ఆత్మిక తండ్రి కన్నుమూయడం ఈమె జీవితంలో తీరని విషాదం. (Instagram/Photo)
9/ 197
మొదట్లో టీవీలో యాడ్స్, కొన్ని షోలకు హోస్ట్‌గా కూడా చేసిన ఆత్మిక... మ్యాజిక్ లాంటి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసింది. (Instagram/Photo)
10/ 197
2017లో అడుగుపెట్టిన ఈ భామ.. ఈ యేడాది నాలుగు సినిమాలతో పలకరించనుంది . (Instagram/Photo)
11/ 197
టాలీవుడ్లో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది ఈ భామ.. (Instagram/Photo)