Home » photogallery » movies » HAPPY BIRTH DAY SUDIGALI SUDHEER HERE ARE THE SOME INTERESTING FACTS ABOUT JABARDAST STAR SRD

Sudigali Sudheer : పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుడిగాలి సుధీర్..త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్న స్టార్..!

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ తన టాలెంట్లతో ఎంతలా పాపులర్ అయ్యాడన్నది పక్కన పెడితే... యాంకర్ రష్మీ గౌతమ్ కారణంగా మాత్రం బాగా క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఆమెతో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న వార్తల వల్ల ఈ జబర్ధస్త్ కమెడియన్ ఊహించని స్థాయిలో ఫేమస్ అయ్యాడు.