Home » photogallery » movies »

HAPPY BIRTH DAY LADY AMITHAB SUPER STAR VIJAYASHANTI FILM CAREER HERE ARE THE DETAILS TA

#HBDVijayashanti: విజయశాంతి నట ప్రస్థానంలో కీలక ఘట్టాలు ఇవే..

ఆమె తెలుగు చిత్రసీమకు లేడీ సూపర్ స్టార్. తన యాక్షన్‌తో  స్ట్రీట్ ఫైటర్ అవతారమెత్తిన మగరాయుడు. భారత నారిగా తన కర్తవ్యం నెరవెర్చిన పెంకిపెళ్లాం కూడా. గ్లామర్ కి గ్రామర్ నేర్పిన లేడీబాస్. ఒసేయ్ రాములమ్మ గా దుర్మార్గులను ప్రతిఘటించిన అరుణ కిరణం. తన నటనతో ఒక హిస్టరిని క్రియేట్ చేసిన ఆ నటీమణి పేరు విజయశాంతి. లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి బర్త్ డే సందర్భంగా న్యూస్ 18 స్పెషల్..