హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

#HappyBirthDay:ఎన్టీఆర్..తారక్ ఫిల్మీ కెరీర్‌లో ఈ విషయాలు తెలుసా..

#HappyBirthDay:ఎన్టీఆర్..తారక్ ఫిల్మీ కెరీర్‌లో ఈ విషయాలు తెలుసా..

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోగా.. యంగ్ టైగర్ దమ్ము చూపుతూ దుమ్ము లేపుతున్నాడు. నేటి యంగ్ హీరోల్లో యాక్టింగ్, డైలాగ్, డాన్సుల్లో ‘అదుర్స్’ అనిసిస్తున్నాడు. ఊసరవెల్లిలా డిఫరెంట్ కేరెక్టర్లలో యాక్ట్ చేస్తూ ఆడియన్స్ పల్స్ క్యాచ్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. తెలుగుప్రేక్షక బృందావనంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. అతడే నందమూరి తారక రామారావు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్. నేడు తారక రాముని 36వ పుట్టినరోజు సందర్భంగా న్యూస్ 18 స్పెషల్.