Home » photogallery » movies » HAPPAY BIRTHDAY SHREYA GHOSHAL DO YOU KNOW HOW MANY NATIONAL AWARDS THE SINGER RECEIVED SR

Happay Birthday Shreya Ghoshal : శ్రేయ ఘోషాల్ ఎన్ని జాతీయ అవార్డులు గెలుచుకుందో తెలుసా..

Shreya Ghoshal : శ్రేయ ఘోషాల్.. ఓ అద్బుత గాయని. తన గొంతుతో యావత్ భారతవనిని తనవైపు తిప్పుకోగలదు. ఆమె హిందీలోనే కాకుండా.. తెలుగు, ఇతర సౌత్ ఇండియా భాషాల్లో కూడా ఎన్నో మంచి పాటలు పాడింది.