నా గత రిలేషన్ షిప్ చాలా విచిత్రంగా సాగింది. కానీ అది ఇప్పుడు ముగిసిన కథ. ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ యస్ చెప్పడానికి 8 ఏళ్ల సమయం పట్టింది అని చెప్పిన హన్సిక.. దేవుడు తనకు మంచి దారి చూపించాడని చెప్పింది. తాను రొమాంటిక్ పర్సన్‌ని అని చెప్పిన హన్సిక.. తనకు ప్రేమ, పెళ్లి మీద నమ్మకం ఉండని చెప్పుకొచ్చింది.