Hansika Motwani : హన్సిక.. ఈ పేరు తలుచుకోగానే బొద్దు అందాలతో కళ్లముందుకు ఆమె అలా వచ్చేస్తుంది. ఈ బొద్దందాలతోనే ఇండస్ట్రీని షేక్ చేస్తుంది హన్సిక. తమిళనాట అయితే ఈమెకు ఏకంగా గడి కూడా కట్టేసారు అభిమానులు. కానీ ఇప్పుడు హన్సికను చూస్తుంటే అందరికీ షాక్ తప్పదు. ఎందుకంటే అంతగా తన ఫిజిక్లో మార్పు తీసుకొచ్చింది ఈ బ్యూటీ. కొత్త అందాలతో ఫోటో షూట్లు చేసి.. కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. అది అలా ఉంటే హన్సిక తాజాగా కాశ్మీర్ వెళ్లింది. అక్కడి అందాలను ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫోటోలను పంచుకుంది. Photo : Instagram