Home » photogallery » movies »

HAMSA NANDINI YOGA SESSION AT THE BEATIFULL WATER FALL SEE PICS TA

Hamsa Nandini: అందాల జలపాతం దగ్గర హంసా నందిని యోగాసనాలు.. చూసి తరించాల్సిందే..

Hamsa Nandini | ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పలువురు సెలబ్రిటీలు యోగాసనాలు వేసారు. ప్రముఖ టాలీవుడ్ నటి హంసా నందిని కూడా వెరైటీగా ఓ జలపాతం దగ్గర యోగాసనాలు వేసింది. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.