Home » photogallery » movies » HAMSA NANDINI WITHOUT MAKEUP PICS GOES VIRAL SR

Hamsa Nandini : మేకప్ లేకుంటే హంసా నందిని ఇలా ఉంటుందా.. పిక్స్ వైరల్..

Hamsa Nandini : హంసా నందిని.. వంశీ దర్శకత్వంలో వచ్చిన 'అనుమానస్పదం' చిత్రం ద్వారా తెలుగు తెరకు మరోసారి పరిచయమైందని చెప్పోచ్చు. ఎందుకంటే అంతకంటే ముందు ఒకటి రెండు చిత్రాలు చేసిన 'అనుమానస్పదం' అనే చిత్రం ద్వారా హంసా నందినిగా స్థిర పడిపోయింది.. ప్రేక్షకులకు గుర్తుండి పోయింది.